Don't Think Players Will Only Play For The Money - Sourav Ganguly *Cricket | Telugu Oneindia

2022-06-17 22,964

In an recent interview Ganguly said that "I don’t think players will only play for the money. Players play for the stature they get and the pride of representing India. Every player would want to win big international tournaments,” Ganguly was quoted | క్రీడాకారులు ఎప్పుడూ ఆట వల్ల పొందే హోదా, దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నామనే గౌరవం కోసం ఆడుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. కేవలం డబ్బుల కోసం ఎవరూ ఆడరని తెలిపాడు.

#SouravGanguly
#IPL2023
#TeamIndia
#Cricket
#Sports